Nội dung text Oak Telugu Transcription Guidelines
NOTE: All information provided in this document is confidential. Any publication, provision, or dissemination of this content is strictly prohibited. Do not share or post the contents on the internet. సత్వరమార్గాలు Shortcuts ట్రాన్స్క్రి ప్షన్ చేయడం మీకు మరింత సులభతరం చేయటానికి, ఈవెంట్ ట్యా గ్లు మరియు స్పా న్ ట్యా గ్ల కోసం కీబోర్డ్ షార్ట్కట్లను ఉపయోగించవచ్చు . షార్ట్కట్లను ఉపయోగించడానికి, కర్సర్ టెక్స్ట్ బాక్స్ లో పెట్టియాక్టివ్గా ఉందని నిర్ధారించుకుని, ఆపైకీబోర్డ్ కాంబినేషన్లను నొక్కండి. ఈవెంట్ ట్యా గ్ల కోసం షార్ట్కట్ ట్యా గ్ జోడించబడేచోట కర్సర్ను ఉంచండి, Ctrl + Alt + షార్ట్కట్ లెటర్ (ఉదా., change-spk ట్యా గ్ కోసం Ctrl + Alt + D లేదా noise ట్యా గ్ కోసం Ctrl + Alt + E) కీబోర్డ్ కలయికను నొక్కండి. స్పా న్ ట్యా గ్ల కోసం షార్ట్కట్ స్పా న్ ట్యా గ్లను ఉపయోగించడానికి, పదాన్ని /పదాలను కర్సర్ ద్వా రా ఎంపిక/హైలైట్ చేయాలి, అప్పు డు స్పా న్ ట్యా గ్లు ఎనేబుల్ చేయబడతాయి, ఆపైఈవెంట్ ట్యా గ్లు గ్రేఅవుట్ చేయబడతాయి. ట్యా గ్ను అమలు చేయడానికిCtrl + Alt + షార్ట్కట్ లెటర్ను ఉపయోగించాలి (ఉదా., colloquial కోసం Ctrl + Alt + A లేదా mispronunciation కోసం Ctrl + Alt + C). 4